ఉగాది కానుక గా కొత్త పథకం తీసుకొని వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు.

ఉగాది కానుక గా కొత్త పథకం తీసుకొని వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు.

P4 Model విధానం

ఉగాది నాడు ప్రజలకు చిరు కానుక అందించనున్న సీఎం చంద్రబాబు గారు

ఆంధ్రప్రదేశ్లోలో పేదరికం ఇక నుండి కనిపించదు అంటున్నా ముఖ్యమంత్రి.

మన అమరావతి లో ఉగాది కానుక గా P4 Model ను ప్రారంభం చేయనున్న సీఎం.

ఆంధ్రప్రదేశ్ లో ఎవరు పేద వారు కాకుండ అందరూ అభివృద్ధి చెందాలనే ఒకే వేదిక పై పేదలను మరియు ధనికులను P4 విధానానికి ప్రధాన ఉద్దేశం అని సీఎం చెప్పడం జరిగింది.

నేటి సమాజములో ప్రతి ఒక్కరు సమానమే అని ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు పొందే లా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది.

ఈ పథకం లో ఎవరైనా చేరవచ్చు

ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి పేదరికం లేకుండా చేయడానికి ఈ పథకం ఉపయోగ పడుతుంది. ఈ పథకం ప్రతి ఒక్క పేద వానికి సహాయ పడుతుంది.

ఎవరైతే ఈ పథకానికి హెల్ప్ చేస్తారో వారి ఫ్యామిలీ ని బెస్ట్ ఫ్యామిలీ గా ఇంకా గోల్డెన్ ఫ్యామిలీ గా గుర్తించడం జరుగుతుంది. ఈ పథకం కంప్లీట్ గా ప్రజల కొరకే పెట్టిన ప్రజా భాగస్వామ్యం తో ఒక నూతన చైతన్య ని తీసుకొని వచ్చేలా రూపొందించడం అయింది. ఈ పథకం ప్రజల పథకం గవర్నమెంట్ పథకాలతో ఎలాంటి సంభందం ఉండదు.

పేదరికాన్ని నిర్ములించేందుకు P4 ఏ విధానం గా అమలు చేస్తారు చూద్దాము:-

మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ఎలా అమలు అవుతుంది అని, ఎలా చేస్తే ప్రజల పేదరికాన్ని నిర్మూలించవచ్చు. పేదరికం అనేది లేకుండా ప్రజలలో చైతన్యం తేవాలని మన అమరావతిలోని సచివాలయంలో P4 యూస్ అవుతుంది అని అధికారులకు స్పష్టమైన పద్ధతిలో చెప్పడం జరిగింది.

మన గ్రామ వార్డు స్థాయిలో అమలు చేస్తాము.

అన్ని స్థాయిల్లో చెక్ చేసి వారిలో నుండి ఎవరైతే లబ్ది పొందే కుటుంబాలు ఉంటారో వాళ్ళ లిస్టును తీయడం

2029 వరకు దశలవారీగా పేదరిక నిర్మూలన

20 లక్షల కుటుంబాలకు మొదటి దశలోనే ప్రయోజనం చేకూర్చడం.

పేదరికం నిర్మూలించేందుకు ప్రత్యేకమైన విధానం

మన రాష్ట్రంలో 20 29 నాటికి మీ కుటుంబం కూడా పేదరికంతో ఉండకూడదు అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.

ప్రతి కుటుంబం ఆర్థికంగా బాగా డెవలప్ అవ్వాలి అనేది ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది.

P4 విధానం వల్ల కొన్ని వెనుకబడిన కుటుంబాలకు ఆర్ధికంగా సహాయం అందచేయడం, ఏ ఒక్కరూ కూడా పేదరికంతో బాధపడకూడదు అనేది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు.

ఉగాది కానుక గా ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది.

ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏ ఒక్కరు కూడా పేదరికంతో బాధపడకుండా ఉండాలి అనేది, అందరితో పాటు సమానంగా అధికారికంగా, ఆర్థికంగా ప్రతి పేద కుటుంబం అభివృద్ధి చెందుతూ ముందుకు దూసుకుని పోవాలని ఈ పథకాన్ని ప్రజల వద్దకు ఉగాది కానుక రోజున ప్రారంభించడం జరుగుతుంది.

మనదేశంలో పేదరికం నిర్మూలించడానికి అందరూ కలిసి దీని విజయవంతం చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది.

Leave a Comment