వాట్సప్ లో రాబోతున్న కొత్త ఫీచర్ మీకోసం
వాట్సప్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు ప్రస్తుతం ఈ వాట్సాప్ లో ట్రెండీగా ఒక ఫీచర్ ని అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న వాట్సప్ రన్ అవుతుంది. ఈ వాట్సాప్ ని మరికొన్ని ఫీచర్స్ ని యాడ్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది.
వాట్సప్ ద్వారా చాటింగ్ మరియు వీడియో కాల్ అండ్ వాయిస్ కాల్ కూడా చేసుకోవచ్చు
అయితే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానిని భద్రపరచడం కోసం ఈ కొత్త ఫీచర్ ఉపయోగ పడుతుంది.
ఈ వాట్సాప్ పాత దానిలో కంటే ఎక్కువ ఫీచర్స్ ఇందులో ఉంటాయి. వినియోగదారులకు వీడియో కాల్స్ లోను వాయిస్ కాల్స్ లోను ఎంతో ఉపయోగకరంగా వారి యొక్క డేటాను ఎవరికి కనిపించకుండా భద్రపరుస్తుంది.
ప్రజెంట్ రాబోయే ఫీచర్ వినియోగదారునికి అన్ని విధాలుగా యూస్ అవుతుందని వినియోదారునికి అనుకున్న విధముగా ఉపయోగపడుతుంది.
రీసెంట్ గా మెట AI ఇంటిగ్రేషన్ 2023 లో అమెరికాలో మొదటిసారిగా లాంచ్ చేయబడింది.
వాట్సాప్ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్, మరియు మెసెంజర్ యూరప్ లో ప్రవేశపెట్టింది
ఈ మెటా అనేక ఫీచర్లు అందిస్తుంది. దీని ద్వారా ఇమేజెస్ ఎడిటింగ్ లాంటివి చేయవచ్చు.
వాట్సాప్ నుండి వాయిస్ రికార్డ్స్ కూడా పంపవచ్చు.
వాట్సాప్ లో వీడియో కాల్ నోటిఫికేషన్ కూడా లేదు. ఇందుకోసం వినియోగదారుడు కొంచెం ఇబ్బంది పడొచ్చు.
వినియోగదారుడు తమ స్మార్ట్ ఫోన్లో వీడియో కాల్ ను లిఫ్ట్ చేయకుండా ఉండడం కోసం ఒక ఫీచర్ అయితే ఆండ్రాయిడ్ అతారిటీ వెరిఫై చేస్తున్నట్లు చెప్పొచ్చు.
వినియోగదారుడు వీడియో కాల్ లో అంగీకరించక ముందే కెమెరాను ఆఫ్ చేసుకుని అవకాశం కూడా ఉంటుంది.
ఇది అడ్రాయిడ్ వెర్షన్ 2.25.7.3 కోసం అని చెప్పొచ్చు
ఈ ఫీచర్ ఇంకా వినియోగదారులకు పూర్తిగా అందుబాటులోకి ఇంకా రాలేదు. ఈ ఈ ఫీచర్ ద్వారా వీడియో కాల్ ఆన్ లో ఉన్నప్పుడు వీడియో కాల్ ఆఫ్ అనగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది.
ఈ ఫీచర్ను యూస్ చేసే వినియోగదారులు ఆన్సర్ ఇచ్చే ముందు కెమెరా అను ఆఫ్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది.
వాయిస్ నీ మోడ్ లో పెట్టేసి కాల్ని లిఫ్ట్ చేయొచ్చు. కెమెరా ఆఫ్ లో ఉన్నప్పుడు కూడా వీడియో ని ఆఫ్ చేసి కొనసాగించు అని కూడా చెప్తుంది. దీని ద్వారా వినియోగ దారుడు వీడియో కాల్ ను లిఫ్ట్ చేసినప్పటికి కూడా అవతలి వారికి మనం కనిపించకుండా చేస్తుంది.
ఈ వాట్సాప్ ఫిచర్ మాములుగా రాలేదు ఒక కొత్త పద్దతి లో రావడం జరిగింది. ఆడబిడ్డ లను ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో వారికీ ఎలాంటి ఇబ్బందు లు రాకుండా ఉండటం కోసం ఈ ఫిచర్ ని తీసుకొని రావడం జరిగింది.
దీని ద్వారా అన్ని కూడా గొప్యముగా భద్రపరచడం కోసం ఈ ఫిచర్ అందుబాటులోకి రావడం జరిగింది.