తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా

తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా

బిజీ లైఫ్ లో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా తత్కాల్ టికెట్స్ కి మక్కు చూపడం జరుగుతుంది

ఎందుకంటే ట్రైన్ జర్నీ చేసే వాళ్ళకి ఈ తత్కాల్ చాలా బెస్ట్ గా అనిపిస్తుంది. అందుకోసమే చాలామంది తాత్కాల్ టికెట్స్ బుక్ చేసుకొని జర్నీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న బిజీ బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా తత్కాల్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడం గమనించవచ్చు. నార్మల్ టికెట్ రేట్ కన్నా తత్కాల్ టికెట్ రేట్ కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా ప్రయాణికులు ఎక్కువ శాతం మంది తాత్కాల్ టికెట్స్ ని యూస్ చేస్తారు.

అయితే ఈ తాత్కాల్ టికెట్ బుక్ చేసిన తరువాత రిఫండ్ వస్తుందా

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తాత్కాలి టికెట్ గురించి తెలిసే ఉంటుంది. ప్రయాణం చేసే ముందు రోజు టికెట్ను బుక్ చేసుకుంటారు.

ఈ తాత్కాల్ టికెట్ను బుక్ చేసుకోవడం కోసం మన ప్రభుత్వం కొన్ని స్కీములు కూడా పెట్టడం జరిగింది.

ఈ తాత్కాల్ టికెట్స్ మనం ప్రయాణం చేసే ముందు రోజున టికెట్స్ ఓపెన్ చేస్తారు. ఏసీ క్లాస్సెస్ బుకింగ్ టైం 10 గంటలకు మొదలయితే నాన్ ఏసీ క్లాసెస్ 11 గంటలకు స్టార్ట్ అవుతాయి

కాన్సలేషన్ పాలసీ కన్ఫర్మ్ అయిన తర్వాత తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ రావడం జరగదు.
ఏదైనా ట్రైన్ ఇష్యూస్ జరిగినప్పుడు మాత్రమే పొందే అవకాశం ఉంటుంది.

అక్కడికి బుకింగ్ కోసం ఇండో ఓపెన్ చేయడానికి ముందే ఐఆర్సిటిసి వెబ్సైట్ లేదా యాప్ లోకి లాగిన్ ఆగితే తత్కాల్ సీట్లు పరిమితంగా ఉంటాయి కాబట్టి ఆల్టర్నేటివ్ ట్రైన్స్ గుర్తుపెట్టుకుని దాన్ని ప్రకారంగా టికెట్స్ బుక్ చేసుకుంటే మంచిది.

Leave a Comment