మెగా డీఎస్సీ 2025 నిరుద్యోగులకి బంపర్ గిఫ్ట్
కొత్తగా రానున్న 2260 టీచర్స్ పోస్ట్ లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా గా ఉత్తర్వులను జారీ చేసింది. ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు గాను
ఇందులో 1136 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు
1124 స్కూల్ అసిస్టెంట్ ఎస్ ఎ పోస్టులు ఉన్నాయి.
మన ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఈనెల ఏప్రిల్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది.
DSC నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 టీచర్ పోస్టులను జారీ చేయడం జరిగింది.
ఎస్జీటీ పోస్టులు – 6,371
స్కూల్ అసిస్టెంట్లు – 7725
ప్రిన్సిపాల్ – 52
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్- 286
ట్రెండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్-1781
పిఈటి టీచర్స్ – 132
2025 – 2026 జూన్ లోపే కొత్త ఉపాధ్యాయులను స్కూల్లో చేరేలా ప్రణాళికలు రూపొందించాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది.
ఇప్పటికే నిరుద్యోగులు అందరూ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడంతో ఎంతోమంది టీచర్స్ కు ఉపాధి అవకాశం కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
డీఎస్సీ సిలబస్ కూడా ఇప్పటికీ మన విద్యాశాఖ వాళ్ళు విడుదల చేయడం జరిగింది.
అభ్యర్థులందరూ గొప్ప అవకాశం గా పరిగణించి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది.