మెగా డీఎస్సీ 2025 నిరుద్యోగులకి బంపర్ గిఫ్ట్

మెగా డీఎస్సీ 2025 నిరుద్యోగులకి బంపర్ గిఫ్ట్ కొత్తగా రానున్న 2260 టీచర్స్ పోస్ట్ లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా గా ఉత్తర్వులను జారీ చేసింది. ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు గాను ఇందులో 1136 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 1124 స్కూల్ అసిస్టెంట్ ఎస్ ఎ పోస్టులు ఉన్నాయి. మన ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఈనెల ఏప్రిల్ లో విడుదల అయ్యే … Read more